Wed Mar 25 2026 18:09:43 GMT+0530 (India Standard Time)
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఈరోజు ఎవరూ మరణించలేదు. ప్రస్తుతం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఈరోజు ఎవరూ మరణించలేదు. ప్రస్తుతం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఈరోజు ఎవరూ మరణించలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,466 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,152 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1,358 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,78,956 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story