Thu Mar 26 2026 07:13:45 GMT+0530 (India Standard Time)
ఏపీలో బాగా తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 139 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 139 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 139 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,557 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,142 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1,522 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,77,893 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story