Sat Mar 07 2026 17:06:16 GMT+0530 (India Standard Time)
ఒక్కరూ మరణించలేదు.. తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు కూడా మరణించలేదు. ప్రస్తుతం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు కూడా మరణించలేదు. ప్రస్తుతం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఏపీలో 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు కూడా మరణించలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,824 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,139 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1,987 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,76,372 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story