Thu May 02 2024 22:49:21 GMT+0000 (Coordinated Universal Time)
ap corona update : ఏపీలో బాగా తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు కొద్దిగా తగ్గాయి. 586 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు కొద్దిగా తగ్గాయి. 586 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు కొద్దిగా తగ్గాయి. 586 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,59,708 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,295 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 6,453 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,38,960 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story