Sun Mar 15 2026 05:37:50 GMT+0530 (India Standard Time)
ap corona update Oct 14: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు కొద్దిగా తగ్గాయి. 540 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పది మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు కొద్దిగా తగ్గాయి. 540 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పది మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు కొద్దిగా తగ్గాయి. 540 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పది మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,59,122 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,286 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 6,588 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,38,248 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story