Sun May 19 2024 20:18:43 GMT+0000 (Coordinated Universal Time)
AP corona update NOV 3: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. 259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. 259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. 259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,66,929 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,382 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 4,042 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,48,05 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story