Sun Mar 15 2026 04:06:56 GMT+0530 (India Standard Time)
ap corona update NOV 1st: ఏపీలో బాగా తగ్గిన కరోనా కేసులు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,377 మంది మరణించారు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. 220 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,66,670 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,377 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 4,142 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,48,151 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

