Fri Mar 20 2026 11:39:22 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ లో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. 1,321 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 19 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. 1,321 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 19 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. 1,321 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 19 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,10,566 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 13,807 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 14,853 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 19,81,906 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story