Sun Mar 15 2026 02:38:48 GMT+0530 (India Standard Time)
ap corona update : ఏపీలో బాగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్పల్పంగా తగ్గాయి. 231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్పల్పంగా తగ్గాయి. 231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్పల్పంగా తగ్గాయి. 231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,68,718 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,403 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 3,233 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,51,082 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story