Sun Mar 15 2026 04:05:24 GMT+0530 (India Standard Time)
ap corona update : ఏపీలో బాగా స్థిరంగా కొనసాగుతున్న కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. 400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. 400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. 400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,63,577 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,343 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 5,102 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,44,132 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story