Sun Mar 15 2026 04:10:45 GMT+0530 (India Standard Time)
ap corona update : ఏపీలో యాక్టివ్ కేసులు బాగా తగ్గాయ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. 295 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఏడుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. 295 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఏడుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. 295 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఏడుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,63,872 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,350 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 4,830 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,44,692 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story