Tue Mar 17 2026 22:33:25 GMT+0530 (India Standard Time)
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈరోజు 5,741 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 53 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈరోజు 5,741 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 53 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈరోజు 5,741 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 53 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 18,20,134 కి చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఏపీలో 12,052 మరణించారు. ప్రస్తుతం ఏపీోల 75,134 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 17,32,948 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story