Wed Mar 18 2026 03:28:34 GMT+0530 (India Standard Time)
ఏపీలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈరోజు 6,770 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 58 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈరోజు 6,770 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 58 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈరోజు 6,770 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 58 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 18,09,84 కి చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఏపీలో 11,940 మరణించారు. ప్రస్తుతం ఏపీోల 85,637 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 17,12,267 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story