Mon Mar 16 2026 01:29:10 GMT+0530 (India Standard Time)
భారత్ లో ఈరోజు కూడా భారీగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు భారత్ లో 36,571 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 530 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు భారత్ లో 36,571 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 530 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు భారత్ లో 36,571 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 530 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,23,22,258 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది4,33,039 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,63,605 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,15,25,080 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story