Mon Mar 16 2026 04:31:09 GMT+0530 (India Standard Time)
భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా భారత్ లో 41,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 895 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా భారత్ లో 41,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 895 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా భారత్ లో 41,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 895 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,45,716 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 4,08,040 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,54,118 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,99,33,538 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story