Sat Mar 21 2026 12:20:33 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 20,065 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 96 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 20,065 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 96 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 20,065 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 96 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,65,439 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 8,615 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1,87,392 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 10,69,432 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story