Fri May 03 2024 05:16:49 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తున్న కరోనా.. ఏమాత్రం తగ్గని..?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 21,954 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 72మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 21,954 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 72మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 21,954 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 72మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,28,186 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 8,446 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1,82,329 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 10,37,411 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story