Mon May 06 2024 05:08:57 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 2,930 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 36 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 2,930 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 36 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 2,930 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 36 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,99,748 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 12,815 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 35,871 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 18,51,062 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story