Thu Mar 19 2026 17:36:20 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెరిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 24,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 101 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 24,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 101 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 24,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 101 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,32,596 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 9,372 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 2,10,436 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 12,12,788 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story