Sun Mar 22 2026 05:50:15 GMT+0530 (India Standard Time)
ఏపీలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా పెరిగాయి. ఏపీలో 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించ లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా పెరిగాయి. ఏపీలో 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించ లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొద్దిగా పెరిగాయి. ఏపీలో 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించ లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,799 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,169 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 667 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,81,963 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story