Sun Mar 22 2026 11:18:03 GMT+0530 (India Standard Time)
ap corona update : ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 1,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 8 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 1,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 8 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 1,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 8 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,42,073 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,097 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 13,796 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,14,180 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story