Mon Mar 16 2026 07:13:30 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 3,040 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 14 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 3,040 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 14 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 3,040 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 14 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,17,253 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 12,960 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 30,300 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 18,73,993 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story