Tue Mar 17 2026 05:00:14 GMT+0530 (India Standard Time)
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గాయి. ఈరోజు 2,620 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 44 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గాయి. ఈరోజు 2,620 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 44 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గాయి. ఈరోజు 2,620 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 44 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 18,53,183 కి చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఏపీలో 12,363 మరణించారు. ప్రస్తుతం ఏపీోల 58,140 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 17,82,680 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story