Mon Mar 16 2026 02:56:47 GMT+0530 (India Standard Time)
భారత్ లో మళ్లీ కొనసాగుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రోజుకు నలభై వేల కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు భారత్ లో 40,134 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 422 [more]
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రోజుకు నలభై వేల కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు భారత్ లో 40,134 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 422 [more]

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రోజుకు నలభై వేల కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు భారత్ లో 40,134 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 422 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,95,958 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,24,773 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,13,718 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,08,57,467 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story