Mon Mar 16 2026 02:56:48 GMT+0530 (India Standard Time)
భారత్ లో స్థిరంగా కొనసాగుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు భారత్ లో 39,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.416 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో [more]
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు భారత్ లో 39,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.416 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో [more]

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు భారత్ లో 39,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.416 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,71,901 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,20,967 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,11,189 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,05,79,106 మంది డిశ్చార్జ్ అయ్యారు
Next Story