Sun Mar 15 2026 04:42:22 GMT+0530 (India Standard Time)
కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు
కేరళలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న 2,791 కరోనా కేసులు నమోదయ్యాయి. [more]
కేరళలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న 2,791 కరోనా కేసులు నమోదయ్యాయి. [more]

కేరళలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న 2,791 కరోనా కేసులు నమోదయ్యాయి. 16 మంది కరోనా కారణంగా మరణించారు. కేరళలో ప్రస్తుతం 42,819 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,287 మంది మరణించారు. కేరళ రాష్ట్రం నుంచి వచ్చే వారికి అన్ని రాష్ట్రాలూ ఆంక్షలు విధించాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ కేరళ అధికారులు అప్రమత్తమయ్యారు.
Next Story