Sat Mar 21 2026 09:39:25 GMT+0530 (India Standard Time)
ధారావిలో మళ్లీ పెరుగుతున్న కేసులు
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ముంబయిలోని ధారావిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటలలో 30 కేసులు ఇక్కడే నమోదయ్యాయి. దీంతో ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలో కరోనా [more]
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ముంబయిలోని ధారావిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటలలో 30 కేసులు ఇక్కడే నమోదయ్యాయి. దీంతో ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలో కరోనా [more]

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ముంబయిలోని ధారావిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటలలో 30 కేసులు ఇక్కడే నమోదయ్యాయి. దీంతో ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలో కరోనా విజృంభించినప్పుడు కూడా ధారావి మురికివాడలో దాదాపు 4,500 కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ధారావి మురికివాడపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ పరీక్షల సంఖ్యను పెంచడంతో పాటు శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టింది.
Next Story