Mon Mar 16 2026 02:58:10 GMT+0530 (India Standard Time)
భారత్ లో మళ్లీ పెరుగుతున్న కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 41,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 541 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసులు ఈరోజు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 41,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 541 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసులు ఈరోజు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 41,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 541 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,55,794 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,24,351 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,10,952 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,08,20,521 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story