Mon Mar 16 2026 04:33:08 GMT+0530 (India Standard Time)
భారత్ లో మళ్లీ దడ పుట్టిస్తున్న కరోనా
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 41,806 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 581 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 41,806 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 581 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 41,806 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 581 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,87,880 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 4,11,989 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,32,041 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,01,43,850 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story