Mon Mar 16 2026 04:34:58 GMT+0530 (India Standard Time)
భారత్ లో అలెర్ట్.. మళ్లీ పెరుగుతున్న కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 42,015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,998మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 42,015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,998మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో [more]

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 42,015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,998మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,74,322 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,18,482 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,07,170 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,03,63,710 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story