Mon Mar 16 2026 05:39:32 GMT+0530 (India Standard Time)
భారత్ లో కొనసాగుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 43,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 911 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 43,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 911 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 43,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 911 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,52,950 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 4,05,939 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,58,727 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,98,88,284 మంది డిశ్చార్జ్ అయ్యారు
Next Story