Mon Mar 16 2026 06:15:52 GMT+0530 (India Standard Time)
భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 45,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 817 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 45,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 817 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 45,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 817 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,09,557 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 4,05,028 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,60,704 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,98,43,825 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story