Sun Mar 15 2026 14:59:14 GMT+0530 (India Standard Time)
india corona : భారత్ లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 16,156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 733 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 16,156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 733 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 16,156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 733 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,31,809 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 4,56,386 మంది మరణించారు. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,60,989 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,36,14,434 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story