Sun Mar 15 2026 23:59:06 GMT+0530 (India Standard Time)
భారత్ లో ఏమాత్రం తగ్గని కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 44,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 496 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 44,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 496 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 44,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 496 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,26,58,530 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,36,861 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,44,899 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,18,88,440 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే నమోదవుతున్న కేసుల్లో కేరళలోనే ఎక్కువగా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే ముప్ఫయివేల కేసులు నమోదయ్యాయి.
Next Story

