Mon Mar 23 2026 21:46:49 GMT+0530 (India Standard Time)
ఈ కేసులు పెరగడమేంటి…? మరణాలు కూడా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 2,634 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 69 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 2,634 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 69 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 2,634 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 69 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,33,560 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,685 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 89,732 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 9,36,143 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story