Tue Mar 24 2026 09:25:00 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ ను ఊపేస్తున్న కరోనా.. ఆగని కేసులు.. మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 10,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 29 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 10,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 29 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 10,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 29 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,97,462 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,541 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 66,944 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 9,22,977 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story