Tue Mar 24 2026 22:27:36 GMT+0530 (India Standard Time)
ఏపీలో మరణాల సంఖ్య పెరుగుదల ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 5,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 27 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 5,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 27 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 5,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 27 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,000 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,437 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 48,053యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 9,12,510 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story