Wed Mar 25 2026 03:25:10 GMT+0530 (India Standard Time)
ఏమాత్రం ఆగని కేసులు.. లాక్ డౌన్ పెట్టాల్సిందేనా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 6,582 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 22 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 6,582 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 22 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 6,582 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 22 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,62,037 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,410 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 44,686 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 9,09,941 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story