Wed Mar 25 2026 08:56:19 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఏమాత్రం ఆగని కరోనా.. ఒక్కరోజులో ఐదువేలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 5,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 14 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 5,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 14 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 5,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 14 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,42,105 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,353 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 31,710యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 9,03,072 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story