Wed Mar 25 2026 04:15:33 GMT+0530 (India Standard Time)
వామ్మో ఏపీలో మరణాలు కూడా ఆగడం లేదుగా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 4,157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 18 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 4,157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 18 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 4,157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 18 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,37,049 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,339 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 28,383 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 9,01,327 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story