Mon Apr 29 2024 10:58:33 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 3,309 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పదిమంది మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 3,309 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పదిమంది మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 3,309 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పదిమంది మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,21,906 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,291 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 18.666 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 8,95.949 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story