Tue Mar 24 2026 02:24:39 GMT+0530 (India Standard Time)
ఏపీలో దుమ్మురేపుతున్న కరోనా.. పెరుగుతున్న కేేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 2,331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పదకొండు మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 2,331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పదకొండు మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 2,331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా పదకొండు మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,13,274 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,262 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 13,276యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 8,92,736 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story