Sun May 05 2024 01:42:08 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీని ఊపేస్తున్న కరోనా.. 1200కు పైగానే కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 1,271 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 1,271 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 1,271 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,03,260 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,220 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 8,142 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 8,87,898 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story