Sat Mar 28 2026 18:16:07 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ లో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు ఏపీలో 458 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు ఏపీలో 458 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు ఏపీలో 458 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,77,806 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,070 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 4,337 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,66,359 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story