Mon Mar 16 2026 04:32:38 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా పెరిగిన కరోనా మరణాలు
భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ మరణాల సంఖ్య ఎక్కువయింది. ఈరోజు భారత్ లో 31,443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,020 మంది [more]
భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ మరణాల సంఖ్య ఎక్కువయింది. ఈరోజు భారత్ లో 31,443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,020 మంది [more]

భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ మరణాల సంఖ్య ఎక్కువయింది. ఈరోజు భారత్ లో 31,443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,020 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,74,376 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 4,10,784 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,50,899 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,00,14,713 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story