Mon Mar 16 2026 01:08:09 GMT+0530 (India Standard Time)
భారత్ లో ఆగని కరోనా.. 30 వేలకు చేరువలో?
భారత్ లో కరోనా కేసులు ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్నాయి. 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 904 మంది [more]
భారత్ లో కరోనా కేసులు ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్నాయి. 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 904 మంది [more]

భారత్ లో కరోనా కేసులు ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్నాయి. 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 904 మంది మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో ఏడు వేలకు కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలున్నాయ. మే 3వతేదీతో రెండో దశ లాక్ డౌన్ ముగియనుంది. మరి కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story