Wed Mar 18 2026 02:13:37 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న కేసులు.. ఈ ఒక్కరోజే
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 47,703 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 654 మంది మృతి చెందారు. [more]
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 47,703 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 654 మంది మృతి చెందారు. [more]

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 47,703 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 654 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 14,83,156 కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4.96 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. 9.56 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 33,456 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story