Sun Mar 15 2026 18:36:02 GMT+0530 (India Standard Time)
india corona Oct 6 : భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 18,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో [more]
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 18,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో [more]

భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 18,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,38,71,881 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,49,538 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా 2,46,687గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,31,75,656 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story