Sun Mar 15 2026 18:36:02 GMT+0530 (India Standard Time)
india corona : భారత్ లో కంట్రోల్ లోకి వచ్చిన కరోనా
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 18,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 149 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో [more]
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 18,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 149 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో [more]

భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 18,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 149 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,38,53,048 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,49,260 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా 2,52,902 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,31,43,144 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story