Sun Mar 15 2026 23:51:45 GMT+0530 (India Standard Time)
భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 30,941 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 350 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో [more]
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 30,941 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 350 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో [more]

భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 30,941 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 350 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,27,67,939 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,38,560 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,70,640 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,19,23,405 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story